వ్వాటే ట‌ర్నింగ్‌.. టెన్నిస్ స్టార్ క్రికెట్‌లోకి ఎంట్రీ
5 March, 2023
వ్వాటే ట‌ర్నింగ్‌.. టెన్నిస్ స్టార్ క్రికెట్‌లోకి ఎంట్రీ

టెన్నిస్ కోర్టులో స్టార్ ప్లేయ‌ర్ సానియామీర్జా ఆట‌ను ఇక చూడ‌లేం. టెన్నిస్‌కి గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది సానియా. 20ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విజ‌యాలు కొన్ని అప‌జ‌యాలు. కానీ భార‌త క్రీడాప‌తాక‌ని రెప‌రెప‌లాడించ‌డంలో ఆమె ఎప్పుడూ ముందుంది. హోమ్‌టౌన్ హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో చివ‌రి మ్యాచ్‌తో టెన్నిస్ కెరీర్‌ని సానియామీర్జా ముగించింది. భవిష్యత్తులో పిల్లలకు టెన్నిస్ కోచింగ్‌పై దృష్టి పెట్టాల‌నుకుంటోంది సానియామీర్జా. తన కుమారుడి కోసం ఎక్కువ టైం కేటాయించాల‌నుకుంటోంది. బ్యాడ్మింట‌న్ ఆట‌నుంచి త‌ప్పుకున్నాక సానియామీర్జా ఏం చేయ‌బోతున్నార‌న్న […]

1 2 5 6