మైత్రీ మేకర్స్‌ సమర్పించు మ‌నీ మ‌నీ.. సిన్మాల రియ‌ల్ బిజినెస్‌
23 April, 2023
మైత్రీ మేకర్స్‌ సమర్పించు మ‌నీ మ‌నీ.. సిన్మాల రియ‌ల్ బిజినెస్‌

సినిమా ఇండస్ట్రీపై ఇన్‌కంట్యాక్స్ డిపార్టెమెంట్ డేగ‌క‌న్నేసింది. లెక్క‌ల‌కు అంద‌కుండా పోగేసిన బ్లాక్ మ‌నీ అంతా సిన్మా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తున్న‌ట్లు ఐటీ అనుమానిస్తోంది. సినిమా డ‌బ్బులను రియ‌ల్ ఎస్టేట్‌కి మ‌ళ్లించికి అక్కడి లాభాల‌ను సినిమాల‌కు చూపిస్తూ భారీగా ఆస్తులు కూడ‌బెడుతున్నార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌తో ఆదాయ‌ప‌న్నుశాఖ రంగంలోకి దిగింది. మైత్రీ మూవీస్ ఎర్నేని న‌వీన్, ర‌వి శంక‌ర్ ఇళ్ల‌ల్లో ఐటీ సోదాల‌తో టాలీవుడ్‌లో నెక్ట్స్ ఎవ‌ర‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇన్నాళ్లూ సినిమా నిర్మాణ‌ ఖ‌ర్చుల గురించి ఆరా తీసిన ఐటీ అధికారులు […]

1 2 36 37