ప్ర‌త్య‌ర్ధుల‌ను ఓడించేందుకు క‌సిగా వ్యూహాలు
16 May, 2024
ప్ర‌త్య‌ర్ధుల‌ను ఓడించేందుకు క‌సిగా వ్యూహాలు

KTV TELUGU :- ఈ ఎన్నిక‌లను  కురుక్షేత్ర సంగ్రామంగా  వ‌ర్ణించారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కూట‌మి నేత‌ల‌ను కౌర‌వ సేన‌గా  చెప్పుకొచ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కౌర‌వులు ప‌ద్మ‌వ్యూహంలో  చిక్కుకోడానికి తాను అభిమ‌న్యుణ్ని కాన‌ని అర్జునుణ్న‌ని  ప‌దే ప‌దే అన్నారు. తాను అర్జునుణ్న‌యితే ప్ర‌జ‌లే త‌న‌కు దారి చూపించే శ్రీకృష్ణుడ‌న్నారు. నిజంగానే ఈ ఎన్నిక‌లు వైసీపీ-కూట‌మి మ‌ధ్య మ‌హాసంగ్రామంలానే సాగాయ‌ని చెప్పచ్చు. ఈ సంగ్రామంలో ప్ర‌త్య‌ర్ధి శిబిరంలో కొంద‌రిని గుర్తించి వారిని టార్గెట్ […]

1 2 86 87